ఘనంగా హై బిజ్ టీవీ హెల్త్ కేర్ అవార్డ్స్ ప్రదానోత్సవం

– 29 విభాగాల్లో అవార్డులు అందించిన హై బిజ్ టీవీ మనవార్తలు ,శేరిలింగంపల్లి : వైద్యో నారాయణో హరిః అంటే వైద్యులు దేవుడితో సమానం అని అర్థం. తల్లి జన్మనిస్తే.. వైద్యులు పునర్జన్మను ప్రసాదిస్తారు. ప్రాణ రక్షకులుగా, సలహాదారులుగా, శ్రేయోభిలాషులుగా రోగులకు అండగా నిలుస్తారు. తమ వృత్తినే దైవంగా భావించి సేవ చేస్తారు. కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా వైద్యులు తమ అమూల్యమైన సేవలను అందించారు. లక్షలాది మంది ప్రాణాలను కాపాడారు. అలాంటి డాక్టర్లను హై […]

Continue Reading

హుజురాబాద్ లో ఈటల రాజేంద్రా గెలుపు కాయం _నందీశ్వ‌ర్ గౌడ్

ప‌టాన్ చెరు: హుజురాబాద్ ఎన్నిక‌ల్లో బీజేపీ గెలుపును ఎవ‌రూ ఆప‌లేర‌ని ప‌టాన్ చెరు బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీ . నందీశ్వ‌ర్ గౌడ్ ధీమా వ్య‌క్తం చేశారు . హుజురాబాద్ లో గ‌త ప‌ది రోజ‌లుగా ప్ర‌చారం నిర్వ‌హించామ‌ని అక్క‌డి ప్ర‌జ‌లు బీజేపీకే పట్టం క‌ట్ట‌డం ఖాయ‌మ‌న్నారు . ప్ర‌ధాని మోడీ తీసుకువ‌చ్చిన ప‌థ‌కాలు , దేశసుస్థిర‌త కోసం చేప‌డుతున్న కార్య‌క్ర‌మాలు , ఈటెల రాజేంద‌ర్ కు ఉన్న సానుభూతి హుజురాబాద్ ఎన్నిక‌ల్లో పని చేసింద‌న్నారు […]

Continue Reading