పటాన్‌చెరులోని శివనామస్మరణతో మార్మోగుతున్న ఆలయాలు

మన వార్తలు ,పటాన్‌చెరు: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని పఠాన్ చేరు లోని ఆలయాలన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి పఠాన్ చేరు జెపి కాలనీ లోనిఉమా మహేశ్వర ఆలయం లో తెల్లవారుజాము నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు భక్తలు. భారీగా తరలివచ్చిన మహిళలు. ఆలయాల్లో కార్తీక దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.శివాలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఆలయాలన్నీ శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి అంటేకార్తీక పూర్ణిమ రోజున నదీ స్నానం చేసేందుకు […]

Continue Reading

ప్రజా సేవ యే నా లక్ష్యం : గోదావరి అంజిరెడ్డి

రామచంద్రపురం   రామచంద్రపురం పట్టణం లో రాష్ట్ర బిజెపి మాజీ మహిళా ప్రదానకార్యదర్శి గోదావరి అంజిరెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. గోదావరి అంజిరెడ్డి జన్మదిన సంధర్భంగా కార్యకర్తలు యం ఐ జి యందు వివిధ పాఠశాల యందు పరిక్ష ప్యాడ్స్ అందజేశారు. బొల్లారంలొని  కార్మికునికి   హండిక్రప్ట్ ట్రై సైకిల్ అందజేశారు.  బిజెపి నాయకుల అధ్యరంలో పట్టణం లోని షాపింగ్ కాంప్లెక్స్ యందు కేక్ కట్ చేసి తన జన్మదినాన్ని జరుపుకున్నారు . అనంతరం గోదావరి అంజి రెడ్డి మాట్లాడుతూ […]

Continue Reading

మత సామరస్యానికి ప్రతీక ఉర్సు ఉత్సవాలు

పటాన్చెరు తెలంగాణ ప్రాంతంలో ఉర్సు ఉత్సవాలు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి మండల పరిధిలోనీ ముత్తంగి, ఇస్నాపూర్ గ్రామాల పరిధిలో గల మొహమ్మద్ సుభాని దర్గా ల వద్ద నిర్వహించిన ఉర్సు ఉత్సవాల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చదార్ సమర్పించారు. అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే నీ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముత్తంగి సర్పంచ్ ఉపేందర్, […]

Continue Reading