తెలంగాణ ఉద్యమానికి ఆదిగురువు కొండా లక్ష్మణ్ బాపూజీ

నేటి తరానికి ఆదర్శప్రాయుడు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చెరు తెలంగాణ ఉద్యమానికి ఆది గురువైన కొండా లక్ష్మణ్ బాపూజీ నేటి తరానికి ఆదర్శప్రాయుడని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కొనియాడారు. శనివారం పటాన్చెరు పట్టణంలోని బస్టాండ్ ఎదుట నూతనంగా ఏర్పాటు చేయనున్న బాపూజీ కాంస్య విగ్రహ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ తో పాటు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా […]

Continue Reading

సీఎం ఆర్ ఎఫ్ చెక్ అందజేత

మనవార్తలు , శేరిలింగంపల్లి : కోకా కోలా కంపెనీ లో పని చేస్తున్నటువంటి సత్యనారాయణ అనే కార్మికుని మేనకోడలుకు ఈ మధ్యకాలంలో అనారోగ్యంతో హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకున్న దానికి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఎల్. రూప్సింగ్ గారి సహకారంతో తెలంగాణ రాష్ట్ర కార్మిక విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు తౌట్ రెడ్డి సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బోయిన్ పల్లి వినోద్ సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్ 26 వేల రూపాయలు చెక్కు […]

Continue Reading

నూతన యాప్ ప్రారంభించడం అభినందనీయం – జయేష్ రంజన్

మనవార్తలు , శేరిలింగంపల్లి : డిజిటల్ మార్కెటింగ్ మరియు వ్యాపార దక్షత లో 18 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న శ్రీనివాస్ చే రూపొందించిన మొట్టమొదటి తెలుగు బిజినెస్ మొబైల్ ఆప్ శ్రీనివాస్. బి ఎల్ జెడ్ ను శనివారం తెలంగాణ గవర్నమెంట్ ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ చేతుల మీదుగా ప్రారంభిoచినట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా జయేష్ రంజన్ మాట్లాడుతూ ఈ విన్నూత్న ప్రయత్నాన్ని మెచ్చుకొని శ్రీనివాస్ అండ్ టీమ్ కు శుభాకాంక్షలు తెలియ జేశారు. […]

Continue Reading

ఇండియన్ పేటెంట్ జర్నల్ లో గీతం ప్రొఫెసర్ డిజైన్ ప్రచురణ

పటాన్‌చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ సుధాకర్ సింఘా రూపొందించిన డిజైన్ పేటెంట్ ప్రముఖ ఇండియన్ పేటెంట్ జర్నల్ లో ప్రచురితమైంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖలోని పేటెంట్లు, డిజెన్లు, ట్రేడ్మార్క్ ల కంట్రోలర్ జనరల్ దీనిని ఆమోదించినట్టు శనివారం వెల్లడించారు. డాక్టర్ సుధాకర్ ను గీతం హైదరాబాద్‌ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, ఇంజనీరింగ్ డెరైక్టర్ […]

Continue Reading