డిజైర్ సొసైటీ లో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు
సంగారెడ్డి జిల్లా: తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా, మరియు అధ్యక్షులు వారి పిలుపుమేరకు బొల్లారం డిజైర్ సొసైటీ లో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో అరటి పండ్లు,బిస్కెట్లు మరియు నిత్యావసరాలు, ఇవ్వడం తోపాటు,పిల్లలతో కేక్ కట్ చేసి రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాజిపల్లి యువజన కాంగ్రెస్ నాయకులు రజనీకాంత్, బొల్లారం యువజన కాంగ్రెస్ నాయకులు ఎండి ఇమ్రాన్, రేవంత్ సైన్యం అభిమానులు అల్తాఫ్, […]
Continue Reading
 
		 
		 
		 
		 
		 
		