శ్రీ బాలాజీ ఫౌండేషన్ ఖాతాలో 24 వ అవార్డు

పటాన్చెరు కరోనా క్లిష్ట సమయంలో సేవలందించిన సంస్థలు ,వ్యక్తులను సన్మానించి , అవార్డులతో సత్కరించుకోవడం మన సాంప్రదాయమని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ అన్నారు .హైదరాబాద్ తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్ ఆడిటోరియంలో మహాత్మగాంధీ జయంతి వేడుకలను పురస్కరించుకుని ఆర్ కే కళా సాంస్కృతిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. శ్రీ బాలాజీ ఫౌండేషన్ ఖాతాలో 24 వ అవార్డు అని సంస్థ ఛైర్మన్ బలరాం అన్నారు . గత ఐదేళ్ళుగా […]

Continue Reading

సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం వైకుంఠ రథం విరాళం..

పటాన్ చెరు మండలం చిట్కుల్ గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం గ్రామ పంచాయతీకి వైకుంఠ రథం విరాళంగా అందజేశారు. నీలం మధు తల్లిదండ్రులు స్వర్గీయ నీలం నిర్మల్, నీలం రాధా జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన వైకుంఠ రథాన్ని శుక్రవారం గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో ఆయన ప్రారంభించారు. గ్రామ సభ….. జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముది రాజ్ అధ్యక్షతన పంచాయతీ ఆవరణలో శనివారం గ్రామసభ […]

Continue Reading

గీతమ్ లో ఘనంగా గాంధీ జయంతి….

పటాన్ చెరు: జాతిపిత మహాత్మా గాంధీ 152 వ జయంతి ఉత్సవాలను గీతం డీమ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ లో శనివారం ఘనంగా నిర్వహించారు . గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డెరైక్టర్ ( ఇంజనీరింగ్ ) ప్రొఫెసర్ వీకే మిట్టల్ , రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , స్కూల్ ఆఫ్ సైన్స్ , ఆర్కిటెక్చర్ , ఫార్మశీ ప్రిన్సిపాళ్ళు ప్రొఫెసర్ జీఏ రామారావు , ప్రొఫెసర్ సునీల్ కుమార్ , ప్రొఫెసర్ జీఎస్ కుమార్ […]

Continue Reading