జువెలరీ కలెక్షన్స్ ను ఆవిష్కరించిన హీరోయిన్ ద్రిషిక…

హైదరాబాద్ బంగారు వజ్రాభరణాలు ధరించి మోడల్స్ చేసిన ఫ్యాషన్ షో కలర్ ఫుల్‌గా సాగింది. హైదరాబాద్ పంజాగుట్ట మానేపల్లి జూవెలరీ షోరూంలో దసరా పండుగ సందర్భంగా సరికొత్త జువెలరీ కలెక్షన్స్‌ ను మోడల్స్‌తో కలిసిసంస్థ డైరెక్టర్ మురళీ కృష్ణ ఆవిష్కరించారు . పెళ్ళిళ్ళు పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా జువెలరీ కలెక్షన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని సినీ నటి ద్రిషిక చందర్ అన్నారు . మోడల్స్ బ్రైడల్,వెడ్డింగ్,ఫెస్టివ్ కలెక్షన్స్ ప్రదర్శిస్తూ నిర్వహించిన ఫ్యాషన్ షో కనువిందు చేసింది. […]

Continue Reading

పిహెచ్ఎస్ సి హాస్పిటల్కుకు ఫర్నిచర్స్ మంజూరు చేయండి

మునిపల్లి మునిపల్లి పి హెచ్ ఎస్ సి హాస్పిటల్ పేషెంట్స్ వెయిటింగ్ మరియు ఫర్నిచర్స్ మంజూరు చేయండి మేనేజ్మెంట్ కు విజ్ఞప్తి చేసిన మునిపల్లి జడ్పిటిసి పైతర మీనాక్షి సాయి కుమార్ కంకోల్ టోల్ ప్లాజా మేనేజర్ విజయేందర్ రెడ్డి ని కలిసి మండల కేంద్రంలోని పి.హెచ్.సి పేషెంట్స్ వెయిటింగ్ హాల్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సి ఆర్ ఎస్ ఆర్ వెయిటింగ్ హాల్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా వెయిటింగ్ […]

Continue Reading

బాసర త్రిబుల విద్యార్థినికి 50 వేల ఆర్థిక సాయం….నీలం మధు ముదిరాజ్

సంగారెడ్డి బాసరలో ట్రిపుల్ ఐటీ సీటు సాధించిన నిరుపేద కుటుంబానికి చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ 50 వేల ఆర్థిక సాయం అందించారు . పటాన్ చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండలం బొంతపల్లి గ్రామం వీరభద్ర నగర్ కాలనీకి చెందిన విద్యార్థిని రాహీ కుమారి త్రిబుల్ ఐటీ 434 ర్యాంకు సాధించింది. విద్యార్థిని చదువు కోసం చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ రూ.50 వేలు ఆర్థిక సహాయం అందజేసి ఉదారత చాటుకున్నారు. రోజు కూలీగా […]

Continue Reading

నిరుపేదలకు నాణ్యమైన వైద్యం గూడెం మహిపాల్ రెడ్డి

17 లక్షల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ   పటాన్చెరు ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అందించడంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 33 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన 17 లక్షల యాభై నాలుగు వేల రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన […]

Continue Reading

గీతం ఫార్మశీ స్కూల్ కు ఎక్స్ లెన్స్ అవార్డు

పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మశీ (ఎస్ఓపీ) ని 2021 లో అత్యంత ఆశాజనకమైన, ఉద్భవిస్తున్న ఫార్మశీ కళాశాల విభాగం కింద నేషనల్ ఎడ్యుకేషనల్ ఎక్స్ లెన్స్ అవార్డు-2021 తో సత్కరించింది. నాణ్యమైన విద్య, అత్యుత్తమ పాలన, ప్రపంచ శ్రేణి మౌలిక సదుపాయాల ఆధారంగా ఈ అవార్డును ప్రదానం చేస్తారని శుక్రవారం విశ్వవిద్యాలయ వర్గాలు వెల్లడించాయి. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో కూడా వర్చువల్ విధానంలో సజావుగా తరగతులు నిర్వహించినందుకు గాను వర్చువల్ గా జ్ఞానాన్ని పంచడంలో అత్యుత్తమ […]

Continue Reading

వీరబద్రియ కుల సంఘం నూతన కమిటీ ఎన్నిక…

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు కుల సంఘాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా మన హక్కులను సాధించుకోవచ్చని తెలంగాణ రాష్ట్ర వీరబద్రియ కుల సంఘం రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి సురేందర్ గౌడ్ అన్నారు . సంగారెడ్డి జిల్లా ముత్తంగి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర వీరబద్రీయ కుల సంఘం నూతన కమిటీని ఏర్పాటు చేశారు . నూతన సంఘం సభ్యులకు రాష్ట్ర కమిటీ సంగారెడ్డి జిల్లా కమిటీ సమక్షంలో అనుబంధ పత్రం ఇచ్చారు. రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి సురేందర్ […]

Continue Reading

289 వర్ణాల్లో బతుకమ్మ చీరలు

★ అక్టోబరు 2 నుంచి పంపిణీకి ప్రభుత్వ సన్నాహాలు తెలంగాణలో వచ్చే నెల 6 నుంచి జరగనున్న బతుకమ్మ పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం పేద మహిళలకు ఉచితంగా ఇచ్చే చీరలు మంగళవారానికి అన్ని జిల్లాలకు చేరాయి. సిరిసిల్లలో తయారు చేసిన కోటి చీరలను రెండో తేదీ నుంచి పంపిణీ చేసేందుకు కలె క్టర్ల ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. 31 జిల్లాల్లో స్పష్టత వచ్చినా.. హుజూరాబా లో ఉప ఎన్నిక దృష్ట్యా కరీంనగర్, హను మకొండ జిల్లాల్లో […]

Continue Reading