గ్రాన్యూల్స్ సీఎండీకి గీతం గౌరవ డాక్టరేట్… గీతం స్నాతకోత్సవంలో ప్రదానం

పటాన్ చెరు: గీతం డీమ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ లో ఈనెల 28 న ( రవారం ) నిర్వహించనున్న 12 వ స్నాతకోత్సవంలో గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కృష్ణ ప్రసాద్ చిగురుపాటికి గౌరవ డాక్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని ప్రదానం చేయనున్నారు . ఈ విషయాన్ని గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు . గీతం విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ […]

Continue Reading

17వ తిరుమల పాదయాత్ర ను ప్రారంభించిన ఎమ్మెల్యే…

పటాన్ చెరు: పటాన్ చెరు పట్టణానికి చెందిన శ్రీ వెంకటేశ్వరస్వామి భక్తబృందం అధ్యక్షులు సీసాల రాజు 17వ తిరుమల తిరుపతి పాదయాత్రను శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ జెండా ఊపి ప్రారంభించారు. శుక్రవారం ఉదయం పట్టణంలోని మహంకాళి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆనంతరం 11 మందితో కూడిన భక్త బృందం 17 వ పాదయాత్ర ప్రారంభమైంది. అనంతరం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కార్పొరేటర్ మెట్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ….వెంకటేశ్వర స్వామి […]

Continue Reading

వివాహా భోజనానికి బియ్యం వితరణ

రాంచంద్రాపురం : అన్ని దానాల్లో కెల్లా అన్నదానం గొప్పదని నమ్మిన కృష్ణమూర్తి చారి వివాహనికి సరిపడా బియ్యాన్ని దానం చేశారు. శ్రీ శ్రీ మహంకాళి విశ్వకర్మ సంఘం రామచంద్రపురం అధ్యక్షులు మరియు పటాన్చెరు నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్షులు మరియు కే కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ చైర్మన్ కంజర్ల కృష్ణమూర్తి చారి తమ ఫౌండేషన్ తరపున బీరంగూడ వాస్తవ్యులైన శ్రీనివాస్ చారి మరదలి వివాహ భోజనానికి 150 కిలోల బియ్యం ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో […]

Continue Reading