హైదరాబాద్ లో లిమౌసిస్ క్యాబ్ సర్వీసులను ప్రారంభించిన సినీ నటి క్యాథరిన్ థెరిసా

హైదరాబాద్: లగ్జరీ క్యాబ్‌ సర్వీసులు అందించేందుకు హైదరాబాదీ స్టార్టప్ సంస్థ లిమౌసిస్ ముందుకు వచ్చింది. హైదరాబాద్ నోవాటెల్‌లో లిమౌసిస్ క్యాబ్స్‌ సర్వీసులను సినీ నటి క్యాథరిన్ థెరిసా ప్రారంభించారు . మహిళా డ్రైవర్లచే క్యాబ్ సర్వీసులు అందించడం తమ ప్రత్యేకత అని లిమౌసిస్ సీఈఓ అసద్ అహ్మద్ ఖాన్ తెలిపారు. లిమౌసిస్ యాప్ ద్వారా క్యాబ్ బుకింగ్ సేవలు అందిస్తున్నట్లు ఖాన్ తెలిపారు. లగ్జరీ క్యాబ్‌ లో కేథరిన్‌ థెరిసా సినీ నటి సందడి లగ్జరీ క్యాబ్‌ […]

Continue Reading

ఫోటోగ్రాఫర్ల సంక్షేమానికి కృషి ఎమ్మెల్యే జిఎంఆర్

ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం  పటాన్చెరు పటాన్చెరు నియోజకవర్గంలోని ఫోటోగ్రాఫర్ల సంక్షేమానికి సంపూర్ణ సహకారం అందిస్తామని శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పటాన్చెరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే జిఎంఆర్ కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ కోరిక మేరకు […]

Continue Reading

కరోనా వారియర్స్ కు ఎండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సత్కారం

పటాన్చెరు: పటాన్చెరు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో కరోనా వాక్సినేషన్, టీకా విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందిని ఎండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పౌండేషన్ గౌరవ సలహాదారు పృథ్వి రాజ్ మాట్లాడుతూ కరోనా నియంత్రణలో వైద్య సిబ్బంది పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు. కరోనా సమయంలో వాళ్ల పాత్ర మరువువలేనిదిని ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రతి ఒక్కరిని కాపాడి తమ విధులను నిర్వహించి హ్`దేశానికే ఆదర్శనంగా నిలిచారని పౌండేషన్ గౌరవ సలహాదారు పృథ్వి రాజ్ […]

Continue Reading