జాతీయ రహదారిపై అక్రమ నిర్మాణాల కూల్చివేతలు

పటాన్ చెరు: కోర్టు ఉత్తర్వుల మేరకు జాతీయ రహదారి పక్కన గల అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్లు పంచాయతీరాజ్ అధికారులు తెలిపారు. పటాన్ చెరు మండలం ముత్తంగి జాతీయ రహదారి పక్కన ఉన్న అక్రమ నిర్మాణాలను మంగళవారం కోర్టు ఉత్తర్వుల మేరకు డీఎల్పిఓ సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో బారి పోలీసు బంధబస్తు మధ్య కూల్చివేస్తున్న పంచాయతీ సిబ్బంది కూల్చివేశారు. ఈ సంధర్బంగా డీఎల్పీఓ సతీష్ రెడ్డి మాట్లాడుతూ ముత్తంగి గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 523, 522, […]

Continue Reading

ఆశా వర్కర్లకు పిఆర్సి అమలు చేయాలి_సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు నాగేశ్వరరావు

పటాన్ చెరు ఆశా వర్కర్ల కు పి ఆర్ సి అమలు చేసి,కనీస వేతనం 21వేల రూపాయలు పెంచాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆశ వర్కర్లకు పిఆర్సి అమలుచేసి కనీస వేతనం 21 వేలు పెంచాలని సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం మండలంలోని భానూర్ పి హెచ్ సి సెంటర్ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం మెడికల్ ఆఫీసర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కమిటీ […]

Continue Reading