స్వయం కృషితో పైకి రావాలి….
స్వయం కృషితో పైకి రావాలి…. – గణేష్ ముదిరాజ్ శేరిలింగంపల్లి : ప్రతీ ఒక్కరూ స్వయం కృషితో పైకి వచ్చి ఆర్థిక స్వావలంబన సాధించాలని బీజేపీ సీనియర్ నాయకులు గుండె గణేష్ ముదిరాజ్ అన్నారు. శుక్రవారం రాత్రి మియాపూర్ డివిజన్ పరిధిలోని మక్తామహబూబ్ పెట్ లో దుర్గేష్ నూతనoగా ఏర్పాటు చేసిన సాయితేజ స్టైలిష్ పార్లర్ ను ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. మంచి సర్వీస్ అందించి కస్టమర్ల మన్ననలు పొందాలని సూచించారు. కోవిడ్ నిబంధనల ప్రకారం […]
Continue Reading