గ్రీన్ హైదరాబాద్ కు అందరూ సహకరించాలి : మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ

గ్రీన్ హైదరాబాద్ కు అందరూ సహకరించాలి – నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ – డంపు యార్డులను ఆకస్మికంగా తనిఖీ చేసిన మేయర్ పటాన్ చెరు: పటాన్ చెరు జీహెచ్ఎంసీ పరిధిలోని డంపు యార్డులను జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా శుక్రవారం మేయర్ కూకట్ పల్లి నుండి పటాన్ చెరు పట్టణానికి సందర్శించి, పనులను పరిశీలించారు. చెత్త సేకరణ, విసర్జన, పారిశుధ్య కార్మికుల పనితీరు తదితర […]

Continue Reading

కేసీఆర్, కేటీఆర్ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని పూజలు…

సీఎం కేసీఆర్,మంత్రి కేటీఆర్ కరోనా నుండి త్వరగా కోలుకోవాలని సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని హైదరాబాద్ ఎల్.వి.ప్రసాద్ ఆసుపత్రి సమీపంలోని రామాలయంలో శ్రీ కోదండ సీతారామ స్వామి కి, ఆంజనేయ స్వామి కి టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మహేష్ పాటిల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా పటాన్ చెరు పట్టణంలోని శ్రీ రామలింగేశ్వర దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్ ,రాజు,వంశీ ,చంద్రశేఖర్ ,బాబా తదితరులు పాల్గొన్నారు.

Continue Reading
Ananya Nagalla

Ananya Nagalla Latest Gallery

Ananya Nagalla Latest Gallery : ఈ పేరు ఇప్పుడిప్పుడే ప్రేక్షకులకు పరిచయం అవుతుంది. తెలుగులో మల్లేశం, ప్లే బ్యాక్ లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. తెలుగమ్మాయి కావడంతో అంత త్వరగా అవకాశాలు మాత్రం రావడం లేదు.      

Continue Reading