వనజ కోవిడ్ హాస్పిటల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

వనజ కోవిడ్ హాస్పిటల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే….. చందానగర్: చందానగర్ హుడా కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన వనజ కోవిడ్ హాస్పిటల్ ను శుక్రవారం రోజు శేరిలింగంపల్లి  ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరేకపూడి గాంధీ ముఖ్యఅతిధిగా హాజరై ప్రారంభించారు. అనంతరం అయన మాట్లాడుతూ…… కరోనా మహమ్మారి పట్టిపిడుస్తున్న ఈ  సమయంలో లో ప్రత్యేకంగా కోవిడ్ హాస్పిటల్ ను ప్రారంభించి, వైద్య సేవాలు అందించడం అభినందనీయం అని అయన కొనియాడారు. ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు […]

Continue Reading

గ్రీన్ హైదరాబాద్ కు అందరూ సహకరించాలి : మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ

గ్రీన్ హైదరాబాద్ కు అందరూ సహకరించాలి – నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ – డంపు యార్డులను ఆకస్మికంగా తనిఖీ చేసిన మేయర్ పటాన్ చెరు: పటాన్ చెరు జీహెచ్ఎంసీ పరిధిలోని డంపు యార్డులను జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా శుక్రవారం మేయర్ కూకట్ పల్లి నుండి పటాన్ చెరు పట్టణానికి సందర్శించి, పనులను పరిశీలించారు. చెత్త సేకరణ, విసర్జన, పారిశుధ్య కార్మికుల పనితీరు తదితర […]

Continue Reading