ఆర్టీఐ యాక్ట్ చట్టాలపై అవగాహన సదస్సు _కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ సంస్థ
హైదరాబాద్ దక్షణాది రాష్ట్రాలలో విస్తృతంగా ఆర్టీఐ మరియు చట్టాలపై అవగాహన కల్పిస్తున్న కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ సంస్థ ఆదివారం జాతీయ సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ సదస్సు లో భాగంగా చట్టాలపై అవగాహన తీసుకొచ్చేందుకు ఆర్టీఐ మరియు లోకాయుక్త మరియు సంబంధిత చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్య్రమానికి ముఖ్య అతథిగా హై కోర్టు సీనియర్ అడ్వకేట్ బుఖ్య శంకర్ గారు(టీ. ఎస్ బార్ కౌన్సిల్ మెంబర్) ఆర్టీఐ ట్రైనర్ అయినటువంటి డా. డి.రజితా గారు, […]
Continue Reading