రిపబ్లిక్ డే పెరేడు గీతం విద్యార్థి ఎంపిక…

మనవార్తలు , పటాన్ చెరు: గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2022 జనవరి 26 న దేశ రాజధాని న్యూఢిల్లీలో నిర్వహించే కవాతులో పాల్గొనడానికి గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్లోని జాతీయ సేవా పథకం ( ఎన్ఎస్ఎస్ ) వాలంటీర్ , బీఎస్సీ మూడో ఏడాది విద్యార్థి ఎం.అరుణ్ దినకరన్ ఎంపికయ్యారు . ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జనవరి 1 నుంచి 31 వరకు జరిగే నెల రోజుల శిక్షణలో ఈ విద్యార్థి పాల్గొననున్నారు . గణతంత్ర […]

Continue Reading

74 ఏళ్ళ వయస్సులో పీహెచ్డీ…డాక్టర్ సుబ్బారావు తులసి

పటాన్ చెరు: గీతం డీమ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ 12 వ స్నాతకోత్సవం ఓ అరుదైన రికార్డుకు వేదికైంది . డాక్టర్ సుబ్బారావు తులసి , తన 74 వ యేట మేనేజ్ మెంట్ లో పీహెచ్ డీ పట్టాను గీతం హైదరాబాద్ బిజినెస్ స్కూల్ నుంచి పొందారు . జీహెచ్ బీఎస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్.సుమన్ బాబు మార్గదర్శనంలో నాయకత్వ శైలి , దాని ఫలితం ( ఐటీసీలోని మూడు విభాగాల పరిశీలన ) […]

Continue Reading