అక్రమ నిర్మాణాలపై అధికారుల కొరడా…

శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని శ్రీరాం నగర్ బి బ్లాక్ లో ఎస్.బి.ఐ గల్లీ రెండో లెఫ్ట్ లో రెండు సంవత్సరాల క్రితం పూర్తయిన అక్రమ నిర్మాణాన్ని, మరో బిల్డింగ్ లో రెండు స్లాబ్ లు, గోడలను జేసీబీ, గ్యాస్ కట్టర్లత్ కూల్చి వేశారు. జి.హెచ్.ఎం.సి, స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందాలు వేరు, వేరు గా కూల్చివేతల్లో పాల్గొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలను ఉపేక్షించేది లేదని అధికారులు తెలిపారు.

Continue Reading