కరోనా పేషంట్లకు కో హెల్ప్ యాప్ ఓ వరం లాంటింది -కాళీ చరణ్
కరోనా పేషంట్లకు కో హెల్ప్ యాప్ ఓ వరం …. -కాళీ చరణ్ హైదరాబాద్: కరోనా కేసులు పెరుగుతుండటంతో హాస్పటల్స్‌లో బెడ్స్ నుంచి క్రిమేషన్ వరకు అన్ని రకాల సర్వీసులు అందించేందుకు ఓ యాప్ అందుబాటులోకి వచ్చింది. కరోనా రోగులకు సహాయం అందించేందుకు కో హెల్ప్ యాప్ ను ,వెబ్‌సైట్‌ను సాగర్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ సంస్థ రూపొందించింది.తెలుగు రాష్ట్రాల్లో ఉన్నప్రభుత్వ ప్రైవేటు హాస్పిటల్స్ బెడ్స్, అంబులెన్స్, ఆక్సిజన్ ఫెసిటిటీ,రెమిడెసివర్ వంటి మెడికల్ ఫెసిలిటీస్ సమాచారం యాప్‌లో అందుబాటులో […]
Continue Reading