మిస్ అండ్ మిస్టర్ అర్బన్ ఇండియా పోటీలు 2021 పోటీలు

శేరిలింగంపల్లి : హైదరాబాద్ లోని ప్రముఖ ఫ్యాషన్ ఏజెన్సీ మిస్ అండ్ మిస్టర్ అర్బన్ ఇండియా 2021 పోటీలు మాదాపూర్ లోని బ్యాంకెట్ హాల్ లో శనివారం నాడు అట్టహాసంగా నిర్వహించింది. దీనికి సంబంధించిన నాలుగు ఎడిషన్లు కరోనా లాక్ డౌన్ కారణంగా ఆన్లైన్ లో నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు శరకడం శ్రీనివాస్ తెలిపారు. దేశవ్యాప్తంగా 300 మంది ఆడిషన్స్ లో పాల్గొనగా ఈ ఫైనల్ లో 50 మంది మోడల్స్ సెలక్ట్ అయ్యారు.సినీ నిర్మాత రియల్ […]

Continue Reading

హైలైఫ్‌” లైఫ్‌స్టైల్‌ ఎగ్జిబిషన్‌ పోస్టర్‌ ఆవిష్కరించిన సినీ కథానాయికి : అనన్య

హైద్రాబాద్: మల్లేశం, ప్లేబ్యాక్‌, వకీల్‌ సాబ్‌ చిత్రాల ద్వారా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సినీ నటి అనన్య నాగల్ల నగరంలో సందడి చేశారు. భాగ్యనగర ఫ్యాషన్‌ వస్త్రాభరణాల ప్రియులకు సరికొత్త డిజైన్‌ ఉత్పత్తులను అందించేందు ఏర్పటు చేస్తున్నా “హైలైఫ్‌” లైఫ్‌స్టైల్‌ ఎగ్జిబిషన్‌ పోస్టర్‌ ఆవిష్కరణ కార్యక్రమం బంజారాహిల్స్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో సినీ కథానాయికలు అనన్య, యశ్నచౌదరితోపాటు నగరానికి చెందిన పలువురు మోడల్స్‌ పాల్గొని తళుక్కమని మెరిశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్‌ షో […]

Continue Reading

భారతీయతను ప్రతిబింబించే శారీస్ అంటే ఎంతో ఇష్టం మాళవిక శర్మ

హైదరాబాద్ భారతీయ సంసృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే శారీస్ అంటే తనకెంతో ఇష్టమని సినీ నటి మాళవిక శర్మ అన్నారు . హైదరాబాద్ హెచ్ఐసీసీలో ఏర్పాటు చేసిన హై లైఫ్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ ను మోడల్స్ తో కలిసి ఆమె ప్రారంభించారు. దేశంలోని ప్రముఖ డిజైనర్లు తమ ఉత్పత్తులను ఒకే ఫ్లాట్ ఫాంపై ప్రదర్శించడం సంతోషంగా ఉందన్నారు. ఫ్యాషన్ లవర్స్ కు కావాల్సిన అన్ని రకాల వస్త్ర ఉత్పత్తులు ఈ ఎగ్జిబిషన్ లో అందుబాటులో ఉన్నాయని మాళవిక శర్మ […]

Continue Reading