నేరాల అదుపునకు సిసి కెమెరాల ఏర్పాటుకు ముందుకు వచ్చిన వారికి అభినందనలు

మనవార్తలు , శేరిలింగంపల్లి : కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాజరాజేశ్వరి నగర్ కాలనీలో నూతనoగా ఏర్పాటు చేసిన 50 సిసి కెమెరాల ఓపెనింగ్ కార్యక్రమం రాజరాజేశ్వరి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాదాపూర్ డిసిసి వెంకటేశ్వర్లు ఏసీపీ రఘునందన్ రావు, ఎస్సై వెంకట్ రెడ్డి లతో కల్సి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా డిసిసి మాట్లాడుతూ సి సి కెమెరాల ఏర్పాటు కు ముందుకు వచ్చిన ధాతలకు అభినందలు తెలిపారు. వీరి ని ఆదర్శంగా […]

Continue Reading

ఘనంగా ముదిరాజ్ సంఘం శతజయంతి ఉత్సవాలు

అల్లదుర్గ్ :మనవార్తలు అప్పటి నిజాంనవాబ్ సర్కారు అరాచకాలను వ్యతిరేకించే వారు ఉండకూడదనే ఉదేశ్యం తో సర్కారు నిరంకుశంగా పాలన కు పోరాడుతున్న క్రమంలో కులసంఘాల ఏర్పాటును వ్యతిరేకించిన నిజాం కు వ్యతిరేకంగా అప్పటి ముదిరాజ్ ముద్దుబిడ్డలు, ధీరులు కీర్తిశేషులు కోర్వి కృష్ణ స్వామి ముదిరాజ్, సవ్వాడ ముత్తయ్య ముదిరాజ్ లు ముదిరాజ్ సంఘాన్ని ఏర్పాటు చేసి ముదిరాజ్ ల ఐక్యతకు, ఎదుగుదలకు పాటుపడిన ధీరులు. వారి ఆశయ సాధనకై ముదిరాజ్ సంఘం అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ, జెడ్ […]

Continue Reading

బీసీ బంధు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి ఏవో కు వినతి పత్రం అందజెత

సంగారెడ్డి : తెలంగాణ రాష్ట్రoలో వెనుక బడిన బీసీ కులాలందరికి బీసీ బంధు ప్రకటించి, ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ బిసి సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు తెనుగు నర్సింలు ముదిరాజ్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ స్వర్ణలత కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర జాతీయ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు భేరీ రామచందర్ […]

Continue Reading

అత్యాచారానికి పాల్పడ్డ నిందులకు ఉరిశిక్ష వెయ్యాలి – ముదిరాజ్ యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు దారం యువరాజ్

శేరిలింగంపల్లి : మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పేషంట్ ఈ నెల 5 వ తేదీన గాంధీ హాస్పిటల్ లో అడ్మిట్ అయిన పేషెంట్ తో వచ్చిన మహిళల మీద అత్యాచారం చేసిన వ్యక్తుల మీద కటిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లు యువరాజ్ ముదిరాజ్ తెలిపారు.మహిళలు ఎక్కడ రక్షణ లేదు,ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన కొంత మంది మృగాలు మారట్లేదు మొన్న మేడ్చల్ లో రేపు చేసిన వ్యక్తిని నిందితున్ని వదిలేశారు , అందుకే నిందితులకు భయం […]

Continue Reading