అమీన్పూర్ లో అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్

అమీన్పూర్ అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని భవానిపురం లో 50 లక్షల రూపాయలతో నిర్మించిన సిసి రోడ్లను పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. అనంతరం 10వ వార్డు పరిధిలోని శ్యామ్ రాక్ అపార్ట్మెంట్లో రక్షిత మంచినీటి కుళాయిలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, కౌన్సిలర్లు బాలమని బాలరాజ్, నవనీత జగదీష్, కొల్లూరు మల్లేష్, కృష్ణ, యూసఫ్, మల్లేష్, యూనుస్, కాలనీ ప్రజలు పాల్గొన్నారు.

Continue Reading