కష్టపడండితే మంచి అవకాశాలు ఉంటయి – డికె అరుణ

శేరిలింగంపల్లి : పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని, యువతకు, మహిళలకు పార్టీలో మంచి అవకాశాలు ఉంటాయని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డికె అరుణ అన్నారు. తనను మర్యాద పూర్వకంగా కలిసిన బిజెవైఎం రాష్ట్ర నాయకురాలు, చందా నగర్ డివిజన్ బిజెపి కాంటెస్టెడ్ కార్పోరేటర్ కసిరెడ్డి సింధూ రఘునాథ్ రెడ్డి లు కలిసి ఆమే సలహాలు తీసుకున్నారు. కొద్ది తేడాతో ఓడినా భవిష్యత్తులో దానిని పునాదిగా చేసుకొని ఇంకా జనాల్లో పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు. కేంద్ర […]

Continue Reading

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం – బీజేపీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లలిత

పటాన్ చెరు: సంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా కార్యవర్గ సమావేశానికి బీజేపీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లలిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బుధవారం పటాన్ చెరు మండలం ముత్తంగి బీజేపీ కార్యాలయంలో సంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మధురి ఆనంద్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లలిత మాట్లాడుతూ జిల్లా కార్యవర్గ సమావేశానికి వచ్చిన మహిళలు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అని అన్నారు.   జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాలలో బీజేపీ పార్టీ […]

Continue Reading