విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న భూపాల్ రెడ్డి
పటాన్చెరు: రామచంద్రాపురం డివిజన్ రాయసముద్రం చెరువు కట్టపైన నూతనంగా నిర్మించిన నాగులమ్మ ఆలయంలో నాగులమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపల్ రెడ్డి తో కలిసి తెలంగాణ శాసన మండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి సతీసమేతంగా పాల్గొన్నారు. ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు భూపాల్ రెడ్డి దంపతులను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు వి.సింధు ఆదర్శ్ రెడ్డి, బూరుగడ్డ పుష్పనగేష్, మాజీ కార్పొరేటర్ తొంట […]
Continue Reading