వర్షాకాలంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి _113 వార్డు డివిజన్ కొత్త గొల్ల మల్లేష్ యాదవ్
పటాన్చెరు వర్షాకాలంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అత్యవసరమైతే బయటికి రావాలని పటాన్చెరులోని 113 వార్డు డివిజన్ కొత్త గొల్ల మల్లేష్ యాదవ్ అన్నారు. డివిజన్ పరిధిలోని గోకుల్ నగర్ లో జిహెచ్ఎంసి అధికారులతో కలిసి ఆయన పర్యటించారు. డ్రైనేజీ సమస్య కారణంగా రోడ్లపై నిలిచిన నీటిని త్వరితగతిన వెళ్లిపోయల చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. స్థానికులు సైతం ఇబ్బందులు ఉంటేతమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. కాలనీలలో నాలాలు పూడిక ఉన్న, డ్రైనేజీ పై మ్యాన్ హోల్స్ […]
Continue Reading