ముఖ్యమంత్రి కేసీఆర్ కు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్చెరు పటాన్చెరు నియోజకవర్గ ప్రజల కల సాకారమైంది. బోనాల పండుగ పర్వదినాన ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గ ప్రజలకు తీపి కబురు అందించారు. ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామికవాడగా పేరొందిన పటాన్చెరు లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఏర్పాటైన కేబినెట్ సమావేశంలో పటాన్చెరు పట్టణంలో అత్యాధునిక వసతులతో కూడిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. గత ఎనిమిది నెలలుగా ఆసుపత్రి ఏర్పాటుకు పట్టువదలని విక్రమార్కుడు […]

Continue Reading
కిర్బీ పరిశ్రమ

కిర్బీ పరిశ్రమలో సిఐటియు జయకేతనం

కిర్బీ పరిశ్రమలో సిఐటియు జయకేతనం…. పటాన్ చెరు: పాశమైలారం పారిశ్రామిక వాడలోని కిర్బీపరిశ్రమలో శుక్రవారం జరిగిన కార్మిక సంఘం ఎన్నికల్లో సిఐటియు వరుసగా రెండవసారి విజయకేతనం ఎగురవేసింది.పరిశ్రమలో 559 ఓట్ల కు గాను 553 ఓట్లు పోల్ అవగా ఆరు ఓట్లు వేయలేదు. సిఐటియు తరపున సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు. బిఎంఎస్ తరఫున మాజీ మంత్రి పెద్దిరెడ్డి.టిఆర్ఎస్కెవి తరఫున ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి లు పోటీలో ఉన్నారు. సీఐటీయూకు 192. బి ఎం ఎస్ […]

Continue Reading