కరోనా రోగులకు బ్లాక్ ఫంగస్ ముప్పు డాక్టర్ మేఘనాథ్
కరోనా రోగులకు బ్లాక్ ఫంగస్ ముప్పు డాక్టర్ మేఘనాథ్ హైదరాబాద్ కొవిడ్ సెకండ్ వేవ్ దడ పుట్టస్తొంది . యావత్ దేశానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కరోనా కొత్తవేరియంట్లు ప్రజలను కంగారుపెడుతున్నా యి. ఇవన్నీ ఒక ఎత్తయితే ప్రస్తుతం బ్లాక్ ఫంగస్ ఇన్ ఫెక్షన్ ప్రజలను మరింతగా భయపెడుతంది. రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వారిలో ప్రవేశించి ప్రాణాలను బలితీసుకుంటోంది . బ్లాక్ ఫంగస్ ను మ్యూకార్ మైకోసిస్ అని కూడా అంటారు .సాధారణంగా […]
Continue Reading