చదువుతోనే సమాజ అభివృద్ధి : యండిఆర్ ఫౌండేషన్ చైర్మన్ దేవేందర్ రాజు

గుమ్మడిదల: చదువుతోనే సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని యండిఆర్ ఫౌండేషన్ చైర్మన్ మాదిరి దేవేందర్ రాజు అన్నారు. గుమ్మడిదల మండలం బొంతపల్లి గ్రామం లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు 32 ఇంచుల ఎల్ఈడి టీవీని శనివారం ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, గ్రామస్తులకు యండిఆర్ పౌండేషన్ తరఫున దేవేందర్ రాజు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా ప్రభావంతో ఆన్ లైన్ తరగతులు నడుస్తున్న సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. గ్రామస్తుల […]

Continue Reading

కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుకు అవకాశమివ్వండి…

కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుకు అవకాశమివ్వండి… – బిజెపి నాయకులు బలరాం పటాన్ చెరు: కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుకు అవకాశం ఇవ్వాలని బీజీపీ నాయకులు బలరాం అన్నారు.శనివారం ఏర్పాటు చేసిన సమావేశం లో ఆయన మాట్లాడుతూ… కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులకు రేషన్ కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న 4 లక్షల 46 వేల 169 దరఖాస్తులను పరిశీలించి అర్హులకు కార్డులివ్వాలని రాష్ట్ర […]

Continue Reading