వివాదాస్పదంగా మారిన వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ…
వివాదాస్పదంగా మారిన వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ… -తీవ్రస్థాయిలో స్పందించిన కేంద్ర ప్రభుత్వం – వాట్సాప్ కు ఐటీ మంత్రిత్వ శాఖ నోటీసులు -పౌరుల హక్కులకు భంగం కలిగిస్తోందని వ్యాఖ్యలు -వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు హైదరాబాద్: ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ నూతన ప్రైవసీ విధానం కొంతకాలంగా వివాదాస్పదమవుతోంది. తన ప్రైవసీ పాలసీని యూజర్లు అంగీరించాల్సిందేనంటూ బలవంతంగా రుద్దాలని ప్రయత్నిస్తోందని వాట్సాప్ పై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వాట్సాప్ పై […]
Continue Reading