మట్టి వినాయకులు పూజిద్దాం పర్యావరణాన్ని రక్షిద్దాం : పటాన్ చేరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు

పటాన్ చెరు: మట్టి వినాయకులను పూజించడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పటాన్ చెరు మాజీ సర్పంచ్, టిఆర్ఎస్ నాయకులు, ఎండిఆర్ పౌండేషన్ వ్యవస్థాపకులు దేవేందర్ రాజు పిలుపునిచ్చారు. వినాయక చవితిని పురస్కరించుకుని పటాన్ చెరు పట్టణంలో నూతన మార్కెట్ సమీపంలో గురువారం మట్టి వినాయకులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కెమికల్ రంగులతో తయారుచేసిన వినాయకుల వల్ల నీరు కలుషితం అవుతుందన్నారు. ఇది పర్యావరణానికి కూడా ప్రమాదం అన్నారు. […]

Continue Reading

మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్చెరు పర్యావరణానికి హాని కలిగించని మట్టి వినాయక ప్రతిమలను ప్రతి ఒక్కరూ పూజించాలని పటాన్చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. జిహెచ్ఎంసి, వ్యసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాయ్ హారిక విజయ్ కుమార్ లు సంయుక్తంగా పటాన్చెరులోని గాంధీ థీమ్ పార్క్ సర్కిల్ లో ఏర్పాటు చేసిన మట్టి వినాయకుల ప్రతిమల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రతిమలను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ పర్యావరణహిత వినాయక చవితిని జరుపుకోవాలని […]

Continue Reading

వినాయక విగ్రహాలకు పది వేల చందా అందజేత

రామచంద్రాపురం : శ్రీ శ్రీ మహంకాళి విశ్వకర్మ సంఘం రామచంద్రపురం అధ్యక్షులు మరియు పటాన్చెరు నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్షులు మరియు కే కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ చైర్మన్ కంజర్ల కృష్ణమూర్తి చారి మరియు రాజేందర్ చారి లు వినాయక చవితి సందర్భంగా రామచంద్రపురం వాస్తవ్యులైన శ్రీ గణేష్ యూత్ సభ్యులైన రాకేష్ ,భీమ్ రాజ్ , నవీన్ యాదవ్, మహేందర్, సన్నీ, చింటూ, సునీల్ లకు వినాయకుడి విగ్రహాని కై 5000 రూపాయలు, […]

Continue Reading