వాహనాల రిజిస్ట్రేషన్ కొత్త రూల్స్….

వాహనాల రిజిస్ట్రేషన్ కొత్త రూల్స్….. హైదరాబాద్: వాహనాలకు దేశవ్యాప్తంగా ఒకే పర్మిట్​ విధానం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విధానంతో రాష్ట్రాలు మారినప్పుడల్లా రిజిస్ట్రేషన్​ ఫీజులు, రోడ్​ టాక్స్​లు చెల్లించకుండానే వ్యక్తిగత వాహనాల్లో దేశవ్యాప్తంగా రాకపోకలు సాగించే అవకాశం లభిస్తుంది. వన్​ నేషన్​-వన్​ పర్మిట్​ విధానంలో భాగంగా రాష్ట్రాల మధ్య ఇబ్బందులు లేని రాకపోకలకు అవకాశం కల్పించాలని ఈ పైలట్ ప్రాజెక్టు చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించిన ముసాయిదా నోటిఫికేషన్‌ను సిద్దం చేస్తోంది. […]

Continue Reading