జాతీయ రహదారిపై అక్రమ నిర్మాణాల కూల్చివేతలు

పటాన్ చెరు: కోర్టు ఉత్తర్వుల మేరకు జాతీయ రహదారి పక్కన గల అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్లు పంచాయతీరాజ్ అధికారులు తెలిపారు. పటాన్ చెరు మండలం ముత్తంగి జాతీయ రహదారి పక్కన ఉన్న అక్రమ నిర్మాణాలను మంగళవారం కోర్టు ఉత్తర్వుల మేరకు డీఎల్పిఓ సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో బారి పోలీసు బంధబస్తు మధ్య కూల్చివేస్తున్న పంచాయతీ సిబ్బంది కూల్చివేశారు. ఈ సంధర్బంగా డీఎల్పీఓ సతీష్ రెడ్డి మాట్లాడుతూ ముత్తంగి గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 523, 522, […]

Continue Reading

త్వరలో బండ్లగూడ వరద నీటి మళ్ళింపు కాలువ పనులు ప్రారంభం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు దశాబ్దాలుగా వర్షాకాలంలో వరద నీటితో తీవ్ర ఇబ్బందులు గురవుతున్న బండ్లగూడ వాసులకు త్వరలో ఊరట లభించనుంది. జాతీయ రహదారి నుండి బండ్లగూడ పరిధిలోని మార్క్స్ నగర్ మీదుగా దోషం చెరువు వరకు వరద నీటి మళ్ళింపు కాలువ పనులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, జిహెచ్ఎంసి, టి ఎస్ ఐ ఐ సి అధికారులతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ […]

Continue Reading

గీతమ్ లో బీఎస్సీ , ఎమ్మెస్సీ అడ్మిషన్లు

పటాన్ చెరు: స్కూల్ ఆఫ్ సైన్స్, గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లో 2021-22 విద్యా సంవత్సరానికి గాను బీఎస్సీ, ఎమ్మెస్సీ కోర్సులలో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైనట్టు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావు మంగళవారం వెల్లడించారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రపంచశ్రేణి మౌలిక సదుపాయాలతో నిర్మించిన అధునాతన భవనంలో టీసీఎస్ సహకారంతో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ విత్ కాగ్నిటివ్ సిస్టమ్స్, బీఎస్సీ డేటా సైన్స్, బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ, ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ విశ్వవిద్యాలయ సహకారంతో బీఎస్సీ (బ్లెండెడ్) […]

Continue Reading

ఆదర్శప్రాయుడు బాబు జగ్జీవన్ రామ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్ చెరు దేశంలో సమసమాజ స్థాపనకు కృషి చేసిన స్వాతంత్ర సమరయోధుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ నేటి తరానికి ఆదర్శప్రాయుడని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం పటాన్చెరు పట్టణంలోని ఆయన కాంస్య విగ్రహానికి ఎమ్మెల్యే జిఎంఆర్ , టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.   ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలందరూ బాపూజీ అని ప్రేమగా పిలుచుకునే బాబు […]

Continue Reading