ములిగొలిలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్చెరు పటాన్చెరు మండలం చిన్న కంజర్ల గ్రామ పరిధిలోని ములిగొలిలో ఏర్పాటుచేసిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి, నవగ్రహ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజల్లో దైవ భక్తిని పెంపొందించేలా నూతన దేవాలయాన్ని నిర్మించడం సంతోషకరమన్నారు.నియోజవర్గంలోని ప్రతి గ్రామంలో దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు వెంకట్ రెడ్డి, నారాయణ రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, […]

Continue Reading

ఆరుట్ల హనుమాన్ దేవాలయం భూమి పూజ లో పాల్గొన్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

పటాన్చెరు సంగారెడ్డి జిల్లా కంది మండలం ఆరుట్ల గ్రామంలో నిర్మించతలపెట్టిన హనుమాన్ దేవాలయం భూమి పూజ కార్యక్రమం లో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గంతో పాటు ఇతర ప్రాంతాల్లో దేవాలయాల అభివృద్ధికి తనతో పాటు తన కుటుంబం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి, గ్రామ ప్రజాప్రతినిధులు, పురప్రముఖులు టిఆర్ఎస్ […]

Continue Reading

దేవాలయ అభివృద్ధికి పది లక్షల రూపాయలు విరాళం ప్రకటించిన ఎమ్మెల్యే

భగులాముఖి శక్తి పీఠం శిలన్యాసం లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్ పటాన్ చెరు మండల కేంద్రమైన శివ్వంపేట లో నిర్మిస్తున్న భగులాముఖి శక్తి పీఠం శిలన్యాసం కార్యక్రమంలో పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవాలయం అభివృద్ధి కి 10 లక్షల రూపాయల విరాళం అందించనున్నట్లు తెలిపారు. మానవ సేవయే మాధవ సేవ యని, దేవాలయాల అభివృద్ధికి తన సంపూర్ణ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. ప్రతి ఒక్కరూ భగవన్నామస్మరణ […]

Continue Reading

విగ్రహ ప్రతిష్టాపన లో పాల్గొన్న ఎమ్మెల్యే …

విగ్రహ ప్రతిష్టాపన లో పాల్గొన్న ఎమ్మెల్యే… పటాన్ చెరు: పటాన్చెరు మండల పరిధిలోని ఇస్నాపుర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన సాయిబాబా దేవాలయం లో నిర్వహించిన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ… దేవాలయాల అభివృద్ధికి నేను ఎప్పుడు ముందు ఉంటానని నియోజక వర్గంలోని ఆలయాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తానని ,ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని మహిపాల్ రెడ్డి అన్నారు ఈ […]

Continue Reading