సుత్నిక్ వీ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం….
సుత్నిక్ వీ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం…. హైదరాబాద్: డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ భాగస్వామ్యంతో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌లను అపోలో హాస్పిటల్స్ ద్వారా అందిస్తున్నట్లు డాక్టర్ రెడ్డీస్ లేబరేటరీస్, బ్రాండెడ్ మార్కెట్ సీఈవో ఎం వీ రమణ తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో సుత్నిక్ వీ వాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. భారతదేశంలో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ఆవిష్కరణలో భాగంగా అపోలో హాస్పిటల్స్‌తో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల చాలా సంతోషంగా ఉన్నామన్నారు. డాక్టర్ రెడ్డీస్ దిగుమతి చేసుకున్న […]
Continue Reading