బండి సంజయ్ యాత్రలో హనుమంతుడి వేషాధారణతో ఆకట్టుకున్న గోపి
శేరిలింగంపల్లి : బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్రలో శేరిలింగంపల్లికి చెందిన కళాకారుడు హనుమంతుడి వేషధారణలో సందడి చేశారు. పీఏ నగర్‌లో నివాసం ఉండే గోపినాయకుడు వృత్తి రిత్యా డ్యాన్స్ మాస్టర్. అదేవిధంగా రవికుమార్ యాదవ్(ఆర్‌కేవై) టీం సభ్యుడిగా స్థానికంగా సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటుంటాడు. కాగా ప్రజా సంగ్రామ యాత్ర ఆదివారం వికారబాద్ జిల్లాలో కొనసాగుతున్న నేపథ్యంలో గోపినాయుడు హనుమంతుడి వేషదారణలో యాత్రికులను ఆకట్టుకున్నారు. రవికుమార్ యాదవ్ గోపిని బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అరవింద్‌లకు […]
Continue Reading