శ్రీ రామ మందిరం నిర్మాణానికి ఎమ్మెల్యే రూ:5 లక్షలు అందజేత…

దేవాలయం నిర్మాణానికి రూ:5 లక్షలు అందజేత… – ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కంది(సంగారెడ్డి జిల్లా): సంగారెడ్డి జిల్లా కంది మండలం లోని చేర్యాల గ్రామంలో నిర్మాణంలో ఉన్న శ్రీరామ ఆలయాన్ని ఆదివారం పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సందర్శించామ .ఈ సందర్భంగా ఆలయ భవనం నిర్మాణానికి గాను తనవంతుగా రూ 5 లక్షలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు చంద్రశేఖర్, నాగభూషణం మాట్లాడుతూ గ్రామంలోని రామాలయ నిర్మాణానికి అందరి సహకారాన్ని తీసుకుంటున్నామని అన్నారు. […]

Continue Reading

నందన్ రతన్ ప్రైడ్ కాలనీలో అంతర్గత డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభించిన కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్

 డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభించిన కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ పటాన్చెరు లోని నందన్ రతన్ ప్రైడ్ కాలనీలో కాలనివాసుల సొంత నిధులతో నిర్మించుకుంటున్న అంతర్గత డ్రైనేజీ పనులను కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ మాట్లాడుతూ కాలనీవాసులు సమైక్యంగా సొంత నిధులతో అంతర్గత డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం హర్షణీయమన్నారు . తాను కూడా ఈ పనులకు తనవంతు సహాయం అందిస్తామన్నారు కాలనివాసులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ […]

Continue Reading