టిఆర్ఎస్ పార్టీ జెండా పండుగను విజయవంతం చేయండి

పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పిలుపు పటాన్చెరు రేపు నిర్వహించనున్న టిఆర్ఎస్ పార్టీ జెండా పండుగను విజయవంతం చేయాలని పటాన్చెరువు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు ఒక ప్రకటనలో పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు, కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు నియోజకవర్గ పరిధిలోని 55 గ్రామపంచాయతీలు, నాలుగు మండలాలు, మూడు మున్సిపాలిటీలు, మూడు డివిజన్ల పరిధిలో పార్టీ […]

Continue Reading

సెప్టెంబర్ 2వ తేదీన ప్రతి గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేయాలి

పటాన్చెరు: సెప్టెంబర్ 2వ తేదీన నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పండుగ వాతావరణంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ జెండా పండుగ నిర్వహించాలని పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఉదయం పటాన్చెరు జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఎమ్మెల్యే జిఎంఆర్ అధ్యక్షతన నియోజకవర్గస్థాయి పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రెండో తేదీన నిర్వహించే జెండా పండుగ, పార్టీ సంస్థాగత నూతన కమిటీ లపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే […]

Continue Reading