వందశాతం వ్యాక్షినేషన్ పూర్తి చేసుకున్న మక్తా గ్రామానికి సర్టిఫికెట్ అందజేత
శేరిలింగంపల్లి , మియాపూర్ : కరోనా నివారణకు వ్యాక్సిన్ టీకాలు 100 శాతం పూర్తి అయిన సందర్భంగా మియాపూర్ డివిజన్ లోని హెచ్.ఎం.టి మక్తా గ్రామానికి జిహెచ్ఎంసి సిబ్బంది గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు గుండె గణేష్ ముదిరాజ్ కు మంగళవారం రోజు సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ సందర్భంగా గణేష్ ముదిరాజ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆదేశానుసారంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కరోనా నివారణ టీకాలు మక్తా గ్రామ ప్రజలు అందరూ 100 శాతం […]
Continue Reading