సొంత గ్రామాల అభివృద్ధికి దాతలు తోడ్పాటు అందించాలి – రేగోడ్ ఎస్సై సత్యనారాయణ
ముగ్గుల పోటీ విజేతలకు బహుమతులు ప్రదానం మనవార్తలు ,మెదక్ మెదక్ జిల్లా రేగోడ్ మండల పరిధిలోని ప్యారారం గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా యువచైతన్య యూత్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. దీనికిగాను ముఖ్య అతిధి రేగోడ్ మండల ఎస్ ఐ సత్యనారాయణ ఏ ఎస్ ఐ మల్లయ్య గ్రామ సర్పంచ్ పూలమ్మ కిష్టయ్య, ఉప సర్పంచ్ పోచమ్మ అంజయ్య, మరియు ఈ ముగ్గుల పోటీ లో పాల్గొన్న విజేతలకు రేగోడ్ ఎస్సై సత్యనారాయణ ముఖ్యఅతిథిగా […]
Continue Reading