దేశం గర్వించ దగ్గ బతుకమ్మ పండుగ_ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్

సంగారెడ్డి సంగారెడ్డి జిల్లా ఉమ్మడి పుల్కల్ మండలంలోని పుల్కల్ లోని గ్రౌండ్ నందు పుల్కల్ మండల మహిళ అధ్యక్షురాలు శివమ్మ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఆడపడుచుల ఆట పాటలు కోలాటాలు ఆకాశనంటాయి ముందుగా ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్.జిల్లా చేర్పర్సన్ మంజు శ్రీ జ్యోతిప్రజ్వలన చెననంతరం ఆడపడుచులకు బతుకమ్మ చీరాల పంపిణీ చేశారు.బ తుకమ్మఆట ప్రారంభోత్సవం బ్రహ్మణులచే పూజ కార్యక్రమం నిర్వహించి బతుకమ్మ ఆట ను ప్రారంభించారు. తెలంగాణ సంస్కృతి , సాంప్రదాయలకు ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీకైనా […]

Continue Reading

సంచరిస్తున్న ఎలుగుబంటి….

 సంచరిస్తున్న ఎలుగుబంటి…. సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా… పుల్కల్ మండలం ఇసోజిపేట బొమ్మారెడ్డి గూడెం గ్రామాల్లోని అటవీ ప్రాంతంలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపుతోంది. ఎలుగుబంటి సంచారంతో రైతులు, ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించిన స్పందించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ఎలుగుబంటిని ఫారెస్ట్ అధికారులు గుర్తించి అదుపులోకి తీసుకొని తమకు రక్షణ కల్పించాలని రైతులు విన్నవిస్తున్నారు.

Continue Reading