వర్షాకాలంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి _113 వార్డు డివిజన్ కొత్త గొల్ల మల్లేష్ యాదవ్ 

పటాన్‌చెరు వర్షాకాలంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అత్యవసరమైతే బయటికి రావాలని పటాన్‌చెరులోని 113 వార్డు డివిజన్ కొత్త గొల్ల మల్లేష్ యాదవ్ అన్నారు. డివిజన్ పరిధిలోని గోకుల్ నగర్ లో జిహెచ్ఎంసి అధికారులతో కలిసి ఆయన పర్యటించారు. డ్రైనేజీ సమస్య కారణంగా రోడ్లపై నిలిచిన నీటిని త్వరితగతిన వెళ్లిపోయల చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. స్థానికులు సైతం ఇబ్బందులు ఉంటేతమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. కాలనీలలో నాలాలు పూడిక ఉన్న, డ్రైనేజీ పై మ్యాన్ హోల్స్ […]

Continue Reading

పేద కుటుంబ ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సాయం అందించిన దేవేందర్ రాజు

పటాన్ చెరు పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు తన వంతు సాయంగా ఆర్థిక సాయం అందచేసేందుకు యండిఆర్ ఫౌండేషన్ ముందుటుందని ఫౌండేషన్ ఛైర్మన్ ,పటాన్ చెరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు అన్నారు.సామాజిక సేవా కార్యక్రమాలతో భాగంగా పేద ప్రజలకు అండగా ఎండీఆర్ ఫౌండేషన్ అండగా ఉంటుందన్నారు. నిరుపేద కుటుంబం ఇంటి నిర్మాణం కోసంపదిహేను వేల ఆర్థిక సహాయం అందజేశారు. పటాన్ చెరు పట్టణంలోని చైతన్యనగర్ లో ఉంటున్న ఓ కుటుంబ ఇంటి నిర్మాణం కోసం […]

Continue Reading