కౌటిల్యా స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ ఆరంభం – ప్రారంభోపన్యాసం చేసిన గీతం అధ్యక్షుడు ఎం.శ్రీభరత్

పటాన్‌చెరు: కౌటిల్యా స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ (కేఎస్ పీపీ) ని ఆగస్టు 15న 75వ స్వాతంత్ర్య దినోత్సవం నాడు గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌లో అధ్యక్షుడు ఎం.శ్రీభరత్ ఘనంగా ప్రారంభించారు. విధాన నిర్ణేతలకు అవసరమైన జ్ఞానం, నైపుణ్యాలు, దార్శనికతలను అందించాలనే లక్ష్యంతో దీనిని నెలకొల్పారు. ఈ సందర్భంగా శ్రీభరత్ మాట్లాడుతూ తన బాల్యం నుంచి ఓ ప్రతిష్టాత్మక విద్యా సంస్థకు అధ్యక్షుడిగా ఎదిగే వరకు జరిగిన ముఖ్య పరిణామాలు, ఎదుర్కొన్న సవాళ్ళను వివరించారు. విద్యార్థులు, అధ్యాపకులు […]

Continue Reading

గీతం స్కాలర్ రక్షిత దేశ్ ముఖ్ కు డాక్టరేట్…

పటాన్ చెరు: టైపోలార్ ఫజ్జీ కాన్సెప్ట్ ఆఫ్ నియర్ రింగ్స్ అనే అంశంపై అధ్యయనం , విశ్లేషణ , దాన్ని సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హైద్రాబాద్ , గీతం డీమ్ విశ్వవిద్యాలయంలోని గణిత శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని రక్షిత దేశ్ ముఖ్ ను డాక్టరేట్ వరించింది .ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ లోని గణిత శాస్త్ర విభాగం అధ్యాపకుడు డాక్టర్ పి.నరసింహస్వామి సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని […]

Continue Reading