తెలంగాణలో కొత్తగా 14 ఫిపోలా ఔట్ లెట్లను ప్రారంభించిన ఫిపోలా రిటైల్ ఇండియా

హైదరాబాద్ మాంసం విక్రయ సంస్థ …ఫిపోలా తెలంగాణలో తమ సేవలను విస్తరించింది. తెలంగాణలో కొత్తగా 14 ఫిపోలా ఔట్ లెట్లను ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ ఫౌండర్ సుశీల్ తెలిపారు .వచ్చే ఏడాదిలోగా దక్షిణ భారత దేశంలో 64 ఔట్ లెట్లు ఏర్పాటు చేస్తామని… ..2022 లోగా దేశ వ్యాప్తంగా రెండు వందల స్టోర్లు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు . మాంసం సీఫుడ్ తో పాటు ఐదు వందల రకాల మాంసపు ఉత్పత్తులను అందుబాటులో ఉంచామన్నారు. […]

Continue Reading
TIE HYDERABD

టై సస్టెనేబిలిటీ సమ్మిట్ 2021కు వేదిక అయిన హైదరాబాద్

టై సస్టెనేబిలిటీ సమ్మిట్ 2021కు వేదిక అయిన హైదరాబాద్   భాగ్యనగరంలో మరో అతిపెద్ద గ్లోబల్ ఈవెంట్ కు వేదిక కానుంది. పర్యావరణ సమతుల్యత, సహజ వనరుల సంరక్షణపై ప్రపంచంలోనే అతిపెద్ద శిఖరాగ్ర సమావేశం 2021కు హైదరాబాద్ వేదిక అయినట్లు టై హైదరాబాద్ ఛాఫ్టర్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లో అక్టోబర్ లో జరిగే టై సస్టెనేబిలిటీ సమ్మిట్ 2021 సమావేశానికి  ప్రపంచవ్యాప్తంగా ఉన్న 20 వేల మందికిపైగా పారిశ్రామిక వేత్తలు గ్లోబల్ థింక్ […]

Continue Reading