ప్రముఖ బాక్సర్ నిక్కత్ జరీన్ ను సత్కరించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
ప్రముఖ బాక్సర్ నిక్కత్ జరీన్ ను సత్కరించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాష్ట్రానికి చెందిన ప్రముఖ బాక్సర్ నిక్కత్ జరీన్ ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభినందించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన నిక్కత్ జరీన్ ప్రతిభను గుర్తించిన బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఆఫీసర్ గా ఉద్యోగం కల్పించింది. హైదరాబాద్ లో ఎమ్మెల్సీ కవిత ను నిక్కత్ జరీన్ తల్లిదండ్రులు మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా నిక్కత్ జరీన్ ను అభినందించిన ఎమ్మెల్సీ కవిత.. భవిష్యత్తులో మరిన్ని […]
Continue Reading