రాజకీయ గురువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ని సన్మానించిన టిఆర్ఎస్ యువనేత కొత్త గొల్ల మల్లేష్ యాదవ్

పటాన్చెరు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు లో గురు పూర్ణిమ వేడుకలు ఘనంగా జరిగాయి. గురుపూజోత్సవం ను పురస్కరించుకుని తన రాజకీయ గురువు పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డిని టీఆర్ఎస్ యువ నాయకులు కొత్తగొల్ల మల్లేష్ యాదవ్ ఘనంగా సన్మానించారు. తన రాజకీయ ఎదుగుదల కోసం వెన్నంటి ప్రోత్సహిస్తున్న శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ని సన్మానించడం తనకెంతో సంతోషంగా ఉందని టీఆర్ఎస్ యువ నాయకులు కొత్తగొల్ల మల్లేష్ యాదవ్ అన్నారు.యువతను రాజకీయ ఎదుగుదలకు ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే […]

Continue Reading

వర్షాకాలంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి _113 వార్డు డివిజన్ కొత్త గొల్ల మల్లేష్ యాదవ్ 

పటాన్‌చెరు వర్షాకాలంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అత్యవసరమైతే బయటికి రావాలని పటాన్‌చెరులోని 113 వార్డు డివిజన్ కొత్త గొల్ల మల్లేష్ యాదవ్ అన్నారు. డివిజన్ పరిధిలోని గోకుల్ నగర్ లో జిహెచ్ఎంసి అధికారులతో కలిసి ఆయన పర్యటించారు. డ్రైనేజీ సమస్య కారణంగా రోడ్లపై నిలిచిన నీటిని త్వరితగతిన వెళ్లిపోయల చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. స్థానికులు సైతం ఇబ్బందులు ఉంటేతమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. కాలనీలలో నాలాలు పూడిక ఉన్న, డ్రైనేజీ పై మ్యాన్ హోల్స్ […]

Continue Reading