ప్రతి ఒక్కరూ విధిగా మెక్కలను నాటాలి….

పటాన్ చెరు: ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలను నాటాలని,గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని జడ్పీటీసీ సుప్రజా వెంకట్ రెడ్డి, ఎంపీపీ సుష్మశ్రీ వేణుగోపాల్ రెడ్డి లు అన్నారు. పటన్ చెరు  మండల పరిధిలోని బచ్చు గూడెం,ఇంద్రేశం, రామేశ్వరంబండ గ్రామాల సర్పంచులతో మొక్కలు నాటారు.గ్రామాలలో నిర్వహించిన పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమంలో భాగంగా జడ్పీటీసీ, ఎంపీపీ లు విచ్చేసి గ్రామాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ ప్రజలు అందరూ […]

Continue Reading

విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం లో ప్రముఖులు….

విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం లో ప్రముఖులు…. పటాన్ చెరు: భానూరు గ్రామపంచాయతీ పరిధిలోని కంచర్లగూడెం లో ఏర్పాటు చేసిన శ్రీ కేతకీ సమేత భ్రమరాంబ మల్లికార్జున స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో శాసనమండలి ప్రోటేమ్ చైర్మన్ భూపాల్ రెడ్డి, మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి లు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీపీలు సుష్మ శ్రీ వేణుగోపాల్ రెడ్డి, దేవానందం, జెడ్ […]

Continue Reading