సిద్ది వినాయక విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

13 లక్షల రూపాయల విరాళం అమీన్పూర్ అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేట గ్రామ పరిధిలోని మైత్రి విల్లాస్ లో మంగళవారం నిర్వహించిన శ్రీ సిద్ధి వినాయక గణపతి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ ఆలయ నిర్మాణానికి 13 లక్షల రూపాయలు విరాళం అందించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజా ప్రతినిధులు, ఆలయ కమిటీ ప్రతినిధులు ఎమ్మెల్యే ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ జడ్పిటిసి […]

Continue Reading
GHMC

బల్దియా కార్మికుల కృషి ప్రశంసనీయం సేఫ్టీ కిట్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

బల్దియా కార్మికులకు సేఫ్టీ కిట్లను పంపిణీ… పటాన్ చెరు: కోవిడ్ పరిస్థితుల్లో జీ హెచ్ ఎం సీ కార్మికుల కృషి ప్రశంసనీయమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు పట్టణంలోని జిహెచ్ఎంసి సర్కిల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు సేఫ్టీ కిట్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కోవిడ్ ను పూర్తిగా నివారించే […]

Continue Reading