క్రీడాకారులకు సన్మానం

మనవార్తలు , శేరిలింగంపల్లి : ఇటీవలవారణాసిలో జరిగిన నేషనల్ మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఛాంపియన్ షిప్ లో సంగారెడ్డి జిల్లా తరఫున పాల్గొన్న భారతి నగర్ డివిజన్ ఎం.ఐ.జి కి చెందిన క్రీడాకారులు అత్యధికంగా పథకాలు సాధించడం పట్ల ఆనందంఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆనందo చేశారు. దీనికి ఆర్థిక సహకారం అందించిన పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బిహెచ్ఎల్ ఎం ఐ జి కి చెందిన క్రీడాకారులను ఘనంగా సత్కరించారు. ఈ […]

Continue Reading

తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో కోటీ 10 లక్షల రూపాయల అభివృద్ధి

తెల్లపూర్ : శుక్రవారం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని తెల్లాపూర్, కొల్లూరు వార్డులలో కోటి పది లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్ల పనులకు శాసనమండలి ప్రోటెమ్ చైర్మన్ వి. భూపాల్ రెడ్డి,ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ లలిత సోమిరెడ్డి లతో కలిసి శంకుస్థాపన చేశారు.అనంతరం మీడియాతో ప్రొటెం చైర్మన్ వి.భూపాల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి గారు గొప్పగా అభివృద్ధి చేస్తున్నారని తెలంగాణ శాసన మండలి ప్రొటెం చైర్మన్ వి.భూపాల్ […]

Continue Reading

త్వరలో బండ్లగూడ వరద నీటి మళ్ళింపు కాలువ పనులు ప్రారంభం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు దశాబ్దాలుగా వర్షాకాలంలో వరద నీటితో తీవ్ర ఇబ్బందులు గురవుతున్న బండ్లగూడ వాసులకు త్వరలో ఊరట లభించనుంది. జాతీయ రహదారి నుండి బండ్లగూడ పరిధిలోని మార్క్స్ నగర్ మీదుగా దోషం చెరువు వరకు వరద నీటి మళ్ళింపు కాలువ పనులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, జిహెచ్ఎంసి, టి ఎస్ ఐ ఐ సి అధికారులతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ […]

Continue Reading