ఘనంగా ముదిరాజ్ ఆవిర్భావ వేడుకలు

రెగోడ్, మనవార్తలు : హరిజన, గిరిజన, బడుగు బలహీన వర్గాల వెనుకబడిన కులాల అభివృద్ధిలో భాగంగా 1922 లో వ్యవష్టాపక అధ్యక్షులు కోరవి కృష్ణ స్వామి ముదిరాజ్ ముదిరాజ్ సంఘాన్ని ఏర్పాటు చేసి నేటికి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కీర్తి శేషులు నవాడ ముత్తయ్య ముదిరాజ్ 89 వ దసరా సమ్మేళనం లో బాగానే ఈ శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులోభాగంగా మెదక్ జిల్లా రేగోడ్ మండలం లోని చౌదర్ పల్లి గ్రామంలో ఘనంగాని ర్వహించారు. […]

Continue Reading

ఘనంగా ముదిరాజ్ సంఘం శతజయంతి ఉత్సవాలు

అల్లదుర్గ్ :మనవార్తలు అప్పటి నిజాంనవాబ్ సర్కారు అరాచకాలను వ్యతిరేకించే వారు ఉండకూడదనే ఉదేశ్యం తో సర్కారు నిరంకుశంగా పాలన కు పోరాడుతున్న క్రమంలో కులసంఘాల ఏర్పాటును వ్యతిరేకించిన నిజాం కు వ్యతిరేకంగా అప్పటి ముదిరాజ్ ముద్దుబిడ్డలు, ధీరులు కీర్తిశేషులు కోర్వి కృష్ణ స్వామి ముదిరాజ్, సవ్వాడ ముత్తయ్య ముదిరాజ్ లు ముదిరాజ్ సంఘాన్ని ఏర్పాటు చేసి ముదిరాజ్ ల ఐక్యతకు, ఎదుగుదలకు పాటుపడిన ధీరులు. వారి ఆశయ సాధనకై ముదిరాజ్ సంఘం అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ, జెడ్ […]

Continue Reading

సమాజాభివృద్ధిలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర… ఎమ్మెల్యే

పటాన్ చెరు: సమాజాభివృద్ధిలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. గురువారం పటాన్చెరు పట్టణంలోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ లో ఎమ్మెల్యే జిఎంఆర్ సౌజన్యంతో నియోజకవర్గ స్థాయి గురుపూజోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శాసనమండలి చైర్మన్ భూపాల్ రెడ్డి, మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో […]

Continue Reading

బీసీ బంధు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి ఏవో కు వినతి పత్రం అందజెత

సంగారెడ్డి : తెలంగాణ రాష్ట్రoలో వెనుక బడిన బీసీ కులాలందరికి బీసీ బంధు ప్రకటించి, ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ బిసి సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు తెనుగు నర్సింలు ముదిరాజ్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ స్వర్ణలత కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర జాతీయ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు భేరీ రామచందర్ […]

Continue Reading

బీసీ సంఘాలు ఏకం కావాలి – తెనుగు నర్సింలు…

హైదరాబాద్: బీసీల బంధు పథకం సాధనకై ఇందిరా పార్క్ వేదిక వద్ద ఈ నెల 24 నాడు నిర్వహించనున్న బిసిల బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బిసి సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు తెనుగు నర్సింలు కోరారు. జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య జాతీయ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ లాల్ కృష్ణ ల పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలోని బి సి నాయకులు పాల్గొని బీసీల ధర్మ పోరాట దీక్షకు పెద్ద ఎత్తున బీసీ […]

Continue Reading

ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుకు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్చెరు పటాన్చెరులో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్న సందర్భంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సోమవారం ఉదయం నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో కలిసి హైదరాబాద్ లోని మంత్రి నివాసంలో కలిసి పుష్ప గుచ్చం అందించి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం శాసన మండలి చైర్మన్ భూపాల్ రెడ్డి, మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి లను కలిసి […]

Continue Reading

ముఖ్యమంత్రి కేసీఆర్ కు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్చెరు పటాన్చెరు నియోజకవర్గ ప్రజల కల సాకారమైంది. బోనాల పండుగ పర్వదినాన ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గ ప్రజలకు తీపి కబురు అందించారు. ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామికవాడగా పేరొందిన పటాన్చెరు లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఏర్పాటైన కేబినెట్ సమావేశంలో పటాన్చెరు పట్టణంలో అత్యాధునిక వసతులతో కూడిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. గత ఎనిమిది నెలలుగా ఆసుపత్రి ఏర్పాటుకు పట్టువదలని విక్రమార్కుడు […]

Continue Reading