టీఆర్ఎస్ గ్రామ కమిటీ నూతన కార్యవర్గాన్ని నియమించిన సర్పంచ్ నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ తెలంగాణ రాష్ట్ర సమితి గ్రామ కమిటీలను,అనుబంధ సంఘాల నూతన కమిటీలకు అధ్యక్షులను పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నియమించారు .సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలోతెలంగాణ రాష్ట్ర సమితి సంస్థాగత నిర్మాణంలో భాగంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు పటాన్ చెరు నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు .చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ గ్రామ కమిటీ ,అనుబంధన సంఘాల కమిటీలను ఎంపిక చేశారు .అధ్యక్షుడిగా […]

Continue Reading

ఎమ్మెల్యే జిఎంఆర్ ను ఘనంగా సన్మానించిన టిఆర్ఎస్ పార్టీ పట్టణ కార్యవర్గం

పటాన్చెరు పటాన్చెరు పట్టణంలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్న సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అఫ్జల్ ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నీ బుధవారం సాయంత్రం ఆయన నివాసంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు అఫ్జల్, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ లు మాట్లాడుతూ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అకుంఠిత దీక్షతో, పట్టువదలని విక్రమార్కుడిలా ఆస్పత్రిని ఏర్పాటుకు చేసిన కృషి నియోజకవర్గ ప్రజలు […]

Continue Reading
AMEENPUR.jpg

సమిష్టి సహకారంతో అభివృద్ధి రహదారి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

సమిష్టి సహకారంతో అభివృద్ధి రహదారి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్   అమీన్పూర్ సమిష్టి సహకారంతో గ్రామాలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళ్తున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం అమీన్పూర్ మండలం పటేల్ గూడ గ్రామ పరిధిలో గల యాక్సిస్ హోమ్స్ నుండి సూర్యోదయ కాలనీ వరకు చేపడుతున్న బిటి రోడ్డు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ రోడ్డు నిర్మాణం పూర్తయితే సుమారు 10 […]

Continue Reading