గ్రామీణ ప్రాంతాలలో కేంద్ర ప్రభుత్వ పథకాలు పని తీరును పరిశీలించి న కేంద్ర బృందం

చిట్కుల్: కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు తీరును పరిశీలించేందుకు కేంద్ర గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కమిటీ తెలంగాణ లో పర్యటించింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామ పరిధిలో కేంద్ర ప్రభుత్వ పథకాలు పరిశీలనకు తమిళనాడు యూనివర్సిటీ ప్రొఫెసర్ బృందం పర్యటించింది. చిట్కుల్ గ్రామంలో లో కేంద్రప్రభుత్వ పథకాలు ప్రజలకు ఎలా అందుతున్నాయని కమిటీ బృందం సభ్యులు ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని అభివృద్ధి, కేంద్ర నిధులు ఎలా అందుతున్నాయని, […]

Continue Reading

డా.తక్కలపల్లి సత్యనారాయణ రావు కు సేవ భూషణ్ అవార్డ్

శేరిలింగంపల్లి : గత 8 సం” ఎమెరిసిబి రెస్టౌరెంట్ ను నడిపిస్తూ కస్టమర్లకు రుచికరమైన మరియు పౌష్టికాహారాన్ని దాదాపు 200 రకాల వెరైటీలను ప్రజలకు అందిస్తున్నందుకు మరియు కరోనా కష్టకాలంలో ఉచితంగా ఆహార పొట్లాలు ఇతర సేవా కార్యక్రమాలు అనాధాలకు పండ్ల పంపిణీ,తన సొంత గ్రామంలో హరితహారం,యువకులకు అవేర్నెస్ క్యాంప్ నిర్వహిస్తున్నందుకు చందానగర్ లో గల MRCB నాన్ వెజ్ సూపర్ మార్కెట్ డైరెక్టర్ డాక్టర్ శ్రీ తక్కలపల్లి సత్యనారాయణ రావు గారికి తేదీ  గురువారం రోజున […]

Continue Reading