పరిమళించిన మానవత్వం….
పరిమళించిన మానవత్వం …. పటాన్ చెరు: 72 ఏళ్లు వృద్ధురాలు రామచంద్రాపురంలో ఓ ఆశ్రమంలో ఉంటుంది . వృదురాలికి ఆరోగ్యం బాగలేకపోవడంతో ఆశ్ర మం నిర్వాహకులు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి కోవిడ్ టెస్టు చేయించుకొని , నెగిటివ్ వస్తే ఆశ్ర మానికి రావాలని , పాజిటీవ్ వస్తే రావొద్దని చెప్పి పంపారు. దీంతో ఆమె పటాన్ చెరు ప్రభుత్వ ఆసుపత్రికి కోవిడ్ టెస్టు చేయించుకోవడానికి శనివారం రాత్రి 9 గంటలకు వచ్చి కుర్చీలో కూర్చుంది . ఆపై […]
Continue Reading