తెలంగాణ లో లాక్‌డౌన్ మరో 10 రోజుల పొడిగింపు …
తెలంగాణ లో లాక్‌డౌన్ మరో 10 రోజుల పొడిగింపు … -కొన్ని మినహాయింపులు 3 గంటలు అదనంగా సడలింపు -ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు హైదరాబాద్: తెలంగాణలో లాక్‌డౌన్ మరో 10 రోజులు పొడిగిస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్రంలో నేటితో లాక్‌డౌన్ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో సమావేశమైన కేబినెట్.. […]
Continue Reading